దక్షిణ మధ్య రైల్వే కుదింపు – విశాఖ జోన్ లోకి కొత్తగా, ఆ రైళ్లు ఇక నేరుగా..!! | ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు విశాఖ జోన్‌లో డివిజనల్ అధికార పరిధిని సవరించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 16, 2026, 10:35 (IST) రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా కొత్త ప్రారంభం కావటంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరు డివిజన్ల ను సర్దుబాటు చేసింది. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మూడు డివిజన్లను విశాఖ దక్షిణ కోస్తా జోన్‌కి వెళ్లనున్నాయి. ఇక, విశాఖ కేంద్రంగా ఏప్రిల్ 1 నుంచి ఆపరేషన్ ప్రారంభం కానున్నాయి. ఆ రోజు అపాయింట్ డేగా ప్రకటించాలని డిసైడ్...