తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ | ట్రంప్ శాంతి వాదనలను ఇరాన్ ఖండించింది: “యుఎస్‌తో చర్చలు లేవు, ప్రతీకార భయంతో ట్రంప్ వెనక్కి తగ్గారు”
[ad_1] అంతర్జాతీయ ఓయి-లింగారెడ్డి గజ్జల నవీకరించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 17:51 (IST) మధ్యప్రాచ్యంలో యుద్ధం ఆగిపోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇరాన్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన "ఐదు రోజుల విరామం", "ఉత్పాదక చర్చలు" అన్నీ ఒట్టి భ్రమలని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వాషింగ్టన్‌తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని, ట్రంప్ తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే ఈ 'చర్చల' డ్రామా ఆడేందుకు టెహ్రాన్ ఆరోపించింది. తొకముడిచిన ట్రంప్? ఇరాన్ వెర్షన్ ఇదే!...