తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు | శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించినందున తెలంగాణతో సహా భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

[ad_1] తెలంగాణ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శుక్రవారం, మార్చి 6, 2026, 7:17 (IST) రాష్ట్రపతి భవన్ రాష్ట్రాల గవర్నర్లను పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న రాష్ట్రాలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. లోక్ భవన్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తరచూ ఘర్షణ చోటు చేసుకునే పశ్చిమబెంగాల్, తమిళనాడులకూ కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్...