seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 2:33 pm Digital Edition : SEEMA KIRANAM

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతు భరోసా’ నిధుల విడుదలకు డేట్ ఫిక్స్..

రైతుభరోసా తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రైతు భరోసా మొదటి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి

Source link