తెలంగాణ: మున్సిపాల్టీల్లో ఎక్స్ ఆఫీషియో ఓటు వారికే..! తేల్చేసిన ఈసీ..! | అనేక స్థానాల్లో హంగ్ మున్సిపల్ ఎన్నికల మధ్య తెలంగాణ SEC ఎక్స్-అఫీషియో ఓటు అర్హతను స్పష్టం చేసింది
[ad_1] తెలంగాణ ఓయ్-సయ్యద్ అహ్మద్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 10:55 (IST) తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు (తెలంగాణ మునిసిపల్ ఎలిషన్ ఫలితాలు) వెలువడ్డాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 74 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పోరేషన్లలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 17 చోట్ల గెలిచింది. మరో 24 చోట్ల ఎవరికీ మెజార్టీ రాక హంగ్ ఏర్పడింది. దీంతో ఆయా స్థానిక సంస్థలను దక్కించుకోవాలంటే అధికార, విపక్షాలకు ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఈసారి ఈసారి మున్సిపల్...