తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అక్కడకి కొత్త ఎన్ హెచ్ 565 | తెలంగాణ నుండి తిరుపతి ఎన్‌హెచ్ 565 సిద్ధంగా ఉంది.. ఈ కొత్త రహదారి తెలంగాణ నుండి తిరుపతికి ప్రయాణించడాన్ని సులభతరం చేస్తుంది.
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 16:49 (IST) తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వ సహకారంతో పలు నూతన నేషనల్ హైవేలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ స్టేట్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని నకిరేకల్ వద్ద మొదలై ఆంధ్రప్రదేశ్ తిరుపతి సమీపంలో గల ఏర్పేడు వద్ద ఈ రహదారి ముగుస్తుంది. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 65 మదనపల్లి నుంచి నాయుడుపేట వెళ్లే ఎన్ హెచ్ 71తో కలుపుతుంది....