తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. | ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ సంచలన నిర్ణయాలు: ప్రధాన ప్రకటనలు మరియు కీలక తీర్మానాలు

[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, ఫిబ్రవరి 23, 2026, 21:41 (IST) తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకారం విడత...