తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం | తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది: సామాజిక భద్రత కోసం కీలక బిల్లులు లా ఆర్డర్ ఆమోదించిన తెలంగాణ కేబినెట్
[ad_1] తెలంగాణ ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 23, 2026, 21:21 (IST) తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మేరకు సామాజిక భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కీలక బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. విద్వేషపూరిత ప్రసంగాలు.. నేరాల నిరోధక బిల్లుకు తెలంగాణ కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది....