తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! | రైతులకు శుభవార్త..తెలంగాణలో ఎంఎస్‌పితో పప్పుధాన్యాలు, నూనెగింజల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, మార్చి 12, 2026, 20:15 (IST) కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రైతాంగానికి శుభవార్త చెప్పింది. తెలంగాణ రైతులు పండించిన పప్పుధాన్యాలు, నూనెగింజలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ఆమోదం లభించింది. ఇక ఈ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర రైతులకు లాభం కలుగుతుందని ఆయన చెప్పారు. పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనుగోలు చేయనున్న కేంద్రం దీంతో తెలంగాణలో రైతులు ఒక లక్ష 25 వేల...