తెలంగాణా ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆ డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేటం! | TGSRTC సమ్మె సైరన్ మోగడంతో TGSRTC వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు
[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 19:24 (IST) తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. టి జి ఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మరోమారు సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వానికి అల్టిమేటం అందజేశారు. ఈ మేరకు నేడు బస్ భవన్ లో ఆర్టీసీకి నేతలు సమ్మె నోటీసులు జారీ చేశారు. అనంతరం లేబర్ కమిషనర్ కూడా సమ్మె నోటీసులు ఇచ్చిన జేఏసీ నేతలు ఆర్టీసీ సమ్మె తేదీ పైన 14రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి...