తెలంగాణాకు కేంద్రం ఊహించని గిఫ్ట్.. ఏకంగా 424 కోట్లు! | తెలంగాణకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం, రైతుల రిజిస్ట్రీ పూర్తి చేసినందుకు రూ.424 కోట్ల ప్రోత్సాహకం

[ad_1] తెలంగాణ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 21:32 (IST) తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం నుంచి తెలంగాణకు ఊహించని భారీ ప్రోత్సాహకం లభించింది. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్య సమయానికి పూర్తిచేసినందుకు రాష్ట్రానికి 424 కోట్లు నిర్థారించింది. దేశంలో కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అయితే వాటిలో తెలంగాణ ముందంజలో నిలిచింది. ఫార్మర్ రిజిస్ట్రీ తో రైతుల పూర్తి డేటా బేస్ వ్యవసాయ రంగంలో పారదర్శకత, రైతుల...