తెలంగాణలో మహిళలకు రూ.2,500, పింఛన్ల పెంపు – ముహూర్తం ఫిక్స్..!! | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 26న ప్రారంభం కానుండగా, 2026-27 బడ్జెట్ ఈ నెల 28న సభకు
[ad_1] తెలంగాణ ఓయ్-సాయి చైతన్య నవీకరించబడింది: గురువారం, ఫిబ్రవరి 19, 2026, 12:05 (IST) సీఎం రేవంత్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటు అయిన తరువాత వరుసగా పథకాలను అందించారు. ఇప్పుడు, పెండింగ్‌లో ఉన్న రెండు పథకాలు అమలుకు సిద్దమవుతున్నాయి. మహిళలకు రూ 2, 500, పెన్షన్లు 4 వేలకు పెంపు పైన ప్రకటనకు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ప్రకటన దిశగా చర్చలు...