తెలంగాణలో టీచర్లకు కీలక బాధ్యతల అప్పగింత | అతుకులు లేని సెన్సస్ 2027 కార్యకలాపాల కోసం 90000 మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించడానికి తెలంగాణ సమగ్ర ప్రణాళికలను రూపొందించింది
[ad_1] తెలంగాణ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 17, 2026, 9:43 (IST) జనాభా లెక్కల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. 2027లో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ ఇది. దీనికోసం దాదాపు 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించనున్నారు. ఇది పూర్తిగా దేశంలో డిజిటల్ పద్ధతిలో జరిగే తొలి జనాభా గణన కావడంతో ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు ప్రారంభించింది. సకాలంలో కార్యాచరణ ప్రణాళిక, బాధ్యతలపై అవగాహన కల్పించడానికి త్వరలో జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ...