తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట
తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు పెద్దపీట పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం విస్తరణకు కేంద్రం చర్యలు లోక్‌సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు న్యూ ఢిల్లీ , ఆగస్టు 03, (సీమకిరణం న్యూస్) : దేశవ్యాప్తంగా చారిత్రక సంపద పరిరక్షణతో పాటు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు... ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో సోమవారం అడిగిన ప్రశ్నలకు...