తెలంగాణతో నీటి వివాదం వేళ కేంద్రానికి చంద్రబాబు ప్రతిపాదన..!! | పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్ర బాబు కీలక చర్చలు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 12:45 (IST) పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. పలు సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్...