తీవ్ర మనస్తాపంతో వ్యాపారి మృతి

*తీవ్ర మనస్తాపంతో వ్యాపారి మృతి... మేడారం జాతరలో నష్టమే ప్రాణం తీసిందా.?*  నంద్యాల/ఆత్మకూరు, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్): నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఖల్లా వీధికి చెందిన కవ్వ బన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న *షేక్ బాషా* అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.    *ఘటన వివరాల్లోకి వెళ్తే...*  మృతుడు షేక్ బాషా గత కొంతకాలంగా కవ్వ బన్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో...