తీవ్ర ఆందోళనలో భారత్- ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలంటూ | పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌లోని భారతీయులు అలాగే ఉండాలని మరియు ఎంబసీతో సన్నిహితంగా ఉండాలని MEA కోరింది
[ad_1] అంతర్జాతీయ ఓయ్-చంద్రశేఖర్ రావు నవీకరించబడింది: శనివారం, ఫిబ్రవరి 28, 2026, 19:29 (IST) ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జైంట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ...