తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా బొమ్మన దశరథ రామిరెడ్డి ఇంటింటి ప్రచారం
తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా బొమ్మన దశరథ రామిరెడ్డి ఇంటింటి ప్రచారం గంగమ్మ గుడి నిర్మాణానికి హామీ.. గ్రామాభివృద్ధికి రమేష్ శెట్టిని గెలిపించాలని పిలుపు కర్నూలు ప్రతినిధి, నవంబర్ 23,(సీమకిరణం న్యూస్): వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి తిరువీధి రమేష్ శెట్టికి మద్దతుగా ప్రముఖ నాయకుడు బొమ్మన దశరథ రామిరెడ్డి, ఆయన కుమారులు శ్రీకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు వెల్దుర్తి పట్టణంలోని 2, 3 వార్డుల్లో ఇంటింటి...