తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నకిలీ వెబ్ సైట్ల విషయంలో జాగ్రత్త | తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తున్నాయని భక్తులను హెచ్చరించింది టీటీడీ అధికారులు
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: గురువారం, ఫిబ్రవరి 26, 2026, 22:11 (IST) కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పైన భక్తి ఉంటే వారు కోట్లలోనే ఉంటారు. దేశవ్యాప్తంగా నిత్యం లక్ష మందికి పైగా భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే శ్రీవారి దర్శనాలు, సేవలకు భక్తులు ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో ఆధార పడుతున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని దానికి తగ్గట్టు పాలన్ చేసుకుని వచ్చి శ్రీవారిని...