తిరుమల శ్రీవారి ఆలయంలో అరుదైన ఘట్టం- దర్శనంపై భక్తులకు కీలక సూచనలు..!! | రాబోయే ముఖ్యమైన పండుగల తరువాత మార్చి నెలలో మూడు ఆస్థానాలను నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 13:56 (IST) తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఈ నెలలో వరుస పర్వదినాల వేళ అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. అందులో భాగంగా మూడు వరుస స్థానాలు నిర్వహించాలని నిర్ణయించారు. దర్శనాల పైన భక్తులకు కీలక అప్డేట్ ఇచ్చారు. మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళ వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. తిరుమలలో...