తిరుమల భక్తులకు శుభవార్త: జూన్ నెలలో దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి! | TTD: తిరుమల భక్తులకు శుభవార్త: జూన్ 2026 దర్శనం, సేవా టిక్కెట్లు, గదుల కోసం లక్కీ డిప్ తేదీలు ప్రకటించారు!!

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: సోమవారం, మార్చి 16, 2026, 18:49 (IST) తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జూన్ నెల కోటకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న టీటీడీ విడుదల చేయనుంది. ఇక ఈ ఆర్జిత సేవా టికెట్లను 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఉంచనుంది. శ్రీవారి సేవా టికెట్ల విడుదల ఆ రోజే ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20వ...