తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ | నారాయణగిరి క్యూ లైన్‌లో నినాదాలు చేస్తూ తప్పును అంగీకరించిన భక్తుడు సహనం వహించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శనివారం, మార్చి 14, 2026, 6:57 (IST) ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ప్రదర్శన. గురువారం నాడు 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,569 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.68 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌...