తిరుమలలో చూసి తీరాల్సిన తెప్ప తిరునాళ్లు..: ఘనంగా ఆరంభం | టిటిడి ఆధ్వర్యంలో తిరుమలలో వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 6:47 (IST) తిరుమలలో భక్తుల ప్రదర్శన. బుధవారం నాడు 73,035 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,090 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుండి 15 గంటల సమయం...