తిరుమలలో చురుగ్గా వేసవి ఏర్పాట్లు- రోజూ | దర్శనం కోసం టిటిడి పటిష్టమైన వేసవి సెలవుల సన్నద్ధత ప్రణాళికను రూపొందించడంతో భక్తులు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-చంద్రశేఖర్ రావు ప్రచురించబడింది: గురువారం, మార్చి 5, 2026, 6:58 (IST) తిరుమలలో భక్తుల ప్రదర్శన. మంగళ నాడు 27,682 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 9,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.46 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల...