తికమక పెడుతున్న బంగారం, వెండి.. నేటి పరిస్థితి ఇదే! | సిల్వర్ ఫ్యూచర్స్ జంప్ మరియు బంగారం ప్రపంచవ్యాప్తంగా 5000 డాలర్లు దాటడంతో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పెరిగాయి.
[ad_1] వ్యాపారం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: మంగళవారం, ఫిబ్రవరి 10, 2026, 12:50 (IST) ఇటీవల భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. కొద్ది రోజుల కరెక్షన్ తర్వాత ఈ రెండు విలువైన లోహాలకు మరోసారి రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు ఐదు శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) మార్చి నెల వెండి కాంట్రాక్ట్ 4.74 శాతం పెరిగి కిలోకు ₹2,61,745కి చేరింది. ఒక్కరోజులోనే దాదాపు ₹11 వేల పెరుగుదల నమోదైంది....