తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. కర్నూలులో దొంగల ఆటకు చెక్!
కర్నూలులో భారీ చోరీ గుట్టురట్టు మూడు రోజుల్లోనే కేసు ఛేదించిన నాల్గవ పట్టణ పోలీసులు ఫ్లైఓవర్ వద్ద పోలీసుల వల.. ఇద్దరు నిందితులు అరెస్ట్ 20 తులాల బంగారం రికవరీ.. పల్సర్ బైక్ స్వాధీనం సీసీ కెమెరాలు, ప్రత్యేక బృందాల నిఘా.. చోరీ కేసులో వేగవంతమైన దర్యాప్తు కర్నూలు క్రైమ్, అక్టోబర్ 06, (సీమకిరణం న్యూస్) : తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు...