తారకరత్న భార్య అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ..!? | అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని సన్నిహితులతో తాజా చర్చలు, అధికారికంగా ప్రకటించడం

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: శుక్రవారం, మార్చి 13, 2026, 16:41 (IST) తారకరత్న సతీమణి అలేఖ్య పొలిటికల్ ఎంట్రీ. తాజా ఇంటర్వ్యూలో అలేఖ్య చేసిన పొలిటికల్ కామెంట్స్ తో రాజకీయ అడుగుల పైన ఆసక్తికర చర్చ మొదలైంది. తన కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి వివరిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అయితే.. రాజకీయంగా ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాలనే అంశం పైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ.. ఇటు వైసీపీలో పని చేసిన వారితో...