తాడికొండ నూతన సీఐగా ఆర్. ఉమేష్

ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్. ఉమేష్   గుంటూరు ప్రతినిధి, ఏప్రిల్ 20, (సీమకిరణం న్యూస్) :   తాడికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. ఉమేష్ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ ఉమేష్ ఎస్పీ కి మొక్కను అందజేశారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ ఉమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా...