తహసీల్దార్ లు పెట్రోల్ బంకులను తనిఖీ చేయండి
పెట్రోల్, డీజల్ కొరత లేదు అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు ఒక్కో పెట్రోల్ బంక్ కు కస్టోడియన్ ఆఫీసర్ ను నియమించాం కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 1800 425 4299 ను అన్ని పెట్రోల్ బంక్ ల్లో ప్రదర్శించండి కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 26, (సీమకిరణం న్యూస్) : పెట్రోల్, డీజల్ కొరత లేదు..ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు..అవసరానికి మించి కొనుగోలు చేయొద్దు అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విజ్ఞప్తి చేశారు....