తహసీల్దార్ ఆంజనేయులు చొరవతో 500 కుటుంబాల ఇంటి పట్టాల కల సాకారం

తహసీల్దార్ ఆంజనేయులు చొరవతో 500 కుటుంబాల ఇంటి పట్టాల కల సాకారం   వందేళ్ల నాటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం – ఘనంగా సన్మానించిన లబ్ధిదారులు   కర్నూలు ప్రతినిధి, జూలై 16, (సీమకిరణం న్యూస్) :   వందేళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న భూ సమస్యకు తెరదించడంలో కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవ, నిరంతర కృషి ఫలితంగా 500 కుటుంబాలకు ఇంటి పట్టాలు అందేలా మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు,...