తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ కొత్త వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

బాలింతల భద్రతకు మరో ముందడుగు.. 'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్' కొత్త వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు   త్వరలో సేవల్లోకి 500 ఆధునిక వాహనాలు.. ఏటా 2.75 లక్షల మంది బాలింతలకు లబ్ధి   అమరావతి, జూలై 20, (సీమకిరణం న్యూస్):   అమరావతిలో 'తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్' నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు రూపొందించిన ఈ వాహనాల్లో కల్పించిన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక వైద్య...