తల్లికి వందనం పథకం నిధుల విడుదల వేళ సైబర్ నేరగాళ్లు వల

తల్లికి వందనం పథకం నిధుల విడుదల వేళ సైబర్ నేరగాళ్లు వల   ఆధార్ బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు   తల్లికి వందనం పథకం.. పిల్లల చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం. జూలై 22వ తేదీన తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.13 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే తల్లికి వందనం పథకం...