తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. ఇద్దరు అరెస్ట్
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. ఇద్దరు అరెస్ట్ కర్నూలు క్రైమ్ , జూలై 29, (సీమకిరణం న్యూస్) : కర్నూలు జిల్లాలో 'తల్లికి వందనం' పథకం పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఎయిర్‌టెల్ సిమ్‌లను విక్రయించే సేల్స్ పర్సన్స్‌గా పనిచేసిన ఉపేంద్ర మరియు వీరారెడ్డి సిమ్‌లు విక్రయించే సమయంలో బాధితుల ఆధార్ వివరాలు సేకరించారు. అనంతరం వారి వేలిముద్రలు, బ్యాంకు ఖాతా వివరాలను దుర్వినియోగం చేసి, 28 మంది...