తల్లికి వందనం నిధులు విడుదల : 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..
తల్లికి వందనం నిధులు విడుదల : 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి.. అమరావతి, జూలై 22, (సీమకిరణం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద నేడు నిధులు విడుదల కానున్నాయి.అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు దశల వారీగా ఈ ఆర్థిక సాయం జమ చేయనున్నారు. కుటుంబంలోచదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కో విద్యార్థికి రూ.13 వేల...