తల్లికి వందనం’ ఆశ చూపి దోచేస్తారు.. నకిలీ లింకులతో జాగ్రత్త
'తల్లికి వందనం' ఆశ చూపి దోచేస్తారు.. నకిలీ లింకులతో జాగ్రత్త : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక కర్నూలు క్రైం, జూలై 19, (సీమకిరణం న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపే అవకాశం ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లింకుల ద్వారా ఖాతాలు ఖాళీ చేసే ప్రమాదం ఉందని, ప్రజలంతా...