తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! | పారావీల్ సర్వే TN అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రయాంగిల్‌ను అంచనా వేసింది, రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలను వెల్లడించింది

[ad_1] భారతదేశం ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: బుధవారం, మార్చి 11, 2026, 9:55 (IST) తమిళనాడు అధికారంలో దక్కేదెవరికి. ఇప్పుడు ప్రధాని మోదీ సహా బీజేపీ అధినాయకత్వం తమిళనాడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వరుస పర్యటనలు... కొత్త వరాలు.. ప్రారంభోత్సవాలతో ఈసారి తమిళనాడులో బలం చూపించేందుకు సిద్దమైంది. అటు సినీ హీరో టీవీకే విజయ్ పాత్ర కీలకంగా మారుతోంది. దీంతో.. త్రిముఖ పోరు వేళ తమిళనాడులో ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే సంస్థ సంచలన అంచనాలను వేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు....