తమిళనాడు సీఎంగా ‘విజయ్’ అనే నేను..

తమిళనాడు సీఎంగా ‘విజయ్’ అనే నేను..   రాజధానిలో దళపతి సరికొత్త శకం..   మిత్రపక్షాల మద్దతుతో కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం   నాడు రాజకీయ చదరంగం.. నేడు అధికార పీఠం..   గవర్నర్‌తో ప్రమాణం చేసిన జోసెఫ్ విజయ్   చెన్నై, మే 10, (సీమకిరణం న్యూస్):   తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాల పాటు సాగిన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ.. తమిళగ వెట్రి కజగం (టీవీకే) సారథి, సినీ నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా...