తప్పేం చేయలేదు.. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి షాకింగ్ స్పందన! | తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై స్పందించిన దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్, తనూజ అభ్యర్థన

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురణ: శనివారం, మార్చి 7, 2026, 18:53 (IST) తిరుమల కొండపై కేక్ కట్ చేసిన వివాదం పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పందించారు. తాము తిరుమల కొండ పైన ఎటువంటి తప్పు చేయలేదని, ఇక ఈ వివాదంలో బిగ్ బాస్ ఫేమ్ తనూజకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు . తనూజ ను సర్ప్రైజ్ చేయడానికి తాము తీసుకొచ్చామని, ఆ కేక్ వ్యవహారంలో తనూజకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు....