గురు రాఘవేంద్ర నగర్ ఫ్లైఓవర్ వద్ద వరుస ప్రమాదాలు.. అక్రమ పార్కింగే కారణమా?

తప్పుడు పార్కింగ్.. ప్రాణాలకు ముప్పు   బ్లైండ్ స్పాట్‌గా మారిన సర్వీస్ రోడ్డు   జాతీయ రహదారిపై వాహనాలను పార్క్ చేయవద్దు.   ఒక్క తప్పుడు పార్కింగ్  వల్ల... ఒక కుటుంబంలో తీరని విషాదానికి కారణం కావచ్చు.   "రహదారి భద్రత అందరి బాధ్యత – బాధ్యతగా పార్కింగ్ చేసి ప్రాణాలను కాపాడుకుందాం."   కర్నూలు క్రైమ్, జూలై 24, (సీమకిరణం న్యూస్): కర్నూలు నగరంలోని గురు రాఘవేంద్ర నగర్ చౌరస్తా ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనాలను అక్రమంగా పార్క్ చేయడం...