ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్ పై ‘అన్నాహజారే’ షాకింగ్ కామెంట్స్ !! | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌పై అన్నా హజారే షాకింగ్ వ్యాఖ్యలు మరియు వ్యాఖ్యలు వైరల్

[ad_1] భారతదేశం -కొరివి జయకుమార్ నవీకరించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 21:45 (IST) ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు న్యాయస్థానం క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ, భారతదేశంలో న్యాయవ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కంటే దేశం మరియు సమాజ ప్రయోజనాలను ముందుంచుకుని పనిచేయాలని కేజ్రీవాల్‌కు హజారే సూచించారు. న్యాయవ్యవస్థపై హజారే విశ్వాసం.....