ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా – కీలక మలుపు..!! | లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై పార్టీ ఎంపీలతో వైఎస్సార్‌సీపీ అధినేత కీలక చర్చలు

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-సాయి చైతన్య ప్రచురించబడింది: మంగళవారం, మార్చి 10, 2026, 11:25 (IST) పార్లమెంట్ సాక్షిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు చర్చ జరగనుంది. తీర్మానానికి టీఇక్ సైతం మద్దతు ప్రకటించింది. ఈ రోజు, రేపు చర్చ జరగనుంది. ప్రభుత్వం సమాధానం తరువాత సభలో ఓటింగ్ జరిగింది. కాగా.. ఈ అంశంలో వైసీపీ మద్దతు ఎవరికి.. ఓటింగ్ వేళ ఎవరి వైపు నిలబడుతుందనే చర్చ వేళ కీలక...