డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వార్తలు అవాస్తవం.. 

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వార్తలు అవాస్తవం..    సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు    ఫోన్ నంబర్ లింక్ చేయకున్నా లైసెన్స్ రద్దు కాదు     కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి ఎల్. భరత్ చవాన్       కర్నూలు ప్రతినిధి , సెప్టెంబర్ 25, (సీమకిరణం న్యూస్):     డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కర్నూలు జిల్లా రవాణా శాఖ అధికారి...