డ్రైవింగ్ లైసెన్స్‌లు కొత్త రూల్స్.. లు పోతే శాశ్వతంగా లైసెన్స్ రద్దు! | డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కొత్త గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్: ట్రాఫిక్ ఉల్లంఘనలను పునరావృతం చేయడం వల్ల శాశ్వత రద్దు అవుతుంది

[ad_1] భారతదేశం ఓయి-లింగారెడ్డి గజ్జల ప్రచురించబడింది: శుక్రవారం, ఫిబ్రవరి 27, 2026, 11:07 (IST) రహదారిపై మీ ప్రయాణం సురక్షితంగా సాగాలన్నా.. మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలన్నా ఇకపై డ్రైవింగ్ విషయంలో రూల్స్ మార్చుకోవాల్సిందే! రోడ్లపై ఇష్టరాజ్యంగా వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్' (గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్) లైసెన్స్ ప్రక్రియను తీసుకువస్తోంది. మీ బండిని రొడ్డెక్కిస్తున్నారా? అయితే ఇకపై మీ డ్రైవింగ్ స్టైల్ మార్చుకోక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానా...