డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్ బెయిల్.. | మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌కు స్టేషన్‌ బెయిల్‌ లభించింది.

[ad_1] ఆంధ్ర ప్రదేశ్ ఓయ్-కొరివి జయకుమార్ ప్రచురించబడింది: ఆదివారం, మార్చి 15, 2026, 17:50 (IST) తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సోమవారం (మార్చి 16) పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు ఈ...