డీఎస్సీ అక్రమాలపై ‘సమరం’.. మూడు రోజుల రిలే దీక్షలు

డీఎస్సీ అక్రమాలపై ‘సమరం’.. మూడు రోజుల రిలే దీక్షలు   నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు    పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ     సోమవారం భారీ ర్యాలీ.. పెద్దఎత్తున తరలిరావాలని నిరుద్యోగ యువతకు పిలుపు     పత్తికొండ, ఆగస్టు 08, (సీమకిరణం న్యూస్) : డీఎస్సీలో జరిగిన అక్రమాలు, మోసాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. తుగ్గలి, మద్దికెర మండలాల పార్టీ నాయకులతో కలిసి...