డీఎంకే- కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు.. హస్తం పార్టీకి 28 సీట్లు.. | TN ఎన్నికలకు dmkcongress సీట్ల పంపకం ఖరారు: ప్రధాన కూటమి ఒప్పందంలో కాంగ్రెస్‌కు 28 సీట్లు

[ad_1] భారతదేశం ఓయ్-బొమ్మ శివకుమార్ ప్రచురించబడింది: బుధవారం, మార్చి 4, 2026, 21:26 (IST) తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార డీఎంకే- కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లను కేటాయించింది అధికార డీఎంకే. ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ మేరకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 28 చోట్ల పోటీ చేయనుంది. 2021...