డిప్లొమా కోర్సులకు నేడు రెండో విడత కౌన్సెలింగ్
డిప్లొమా కోర్సులకు నేడు రెండో విడత కౌన్సెలింగ్ మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక చర్యలు.. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ కర్నూలు వైద్యం, నవంబర్ 09, (సీమకిరణం న్యూస్): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ (డిప్లొమా ఇన్ పారామెడికల్) కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మంగళవారం (నవంబర్ 10) రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అడిషనల్ డీఎంఈ, మెడికల్...