డిన్నర్ విత్ లోకేష్… ఫ్యామిలీ భవిష్యత్ సీఎం విష్! | లోకేష్‌తో ఫ్యామిలీ డిన్నర్ భవిష్యత్ సీఎం కోరికను సూచిస్తుంది.. భవిష్యత్తు రాజకీయాలకు లోకేష్ భారీ వ్యూహం మరియు టీడీపీపై ఆదేశం
[ad_1] ఆంధ్ర ప్రదేశ్ oi-డాక్టర్ వీణా శ్రీనివాస్ ప్రచురించబడింది: శనివారం, ఫిబ్రవరి 14, 2026, 11:02 (IST) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంత్రి నారా లోకేష్ భవిష్యత్తు రాజకీయ ఎదుగుదల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకపక్క తన మార్క్ చూపించాలని ప్రయత్నం చేస్తున్న లోకేష్ మరో వైపు పార్టీపైన బలమైన ముద్ర వేయడానికి రంగంలోకి దిగారు. ఇందులోభాగంగా ఫ్యామిలీ డిన్నర్ విత్ లోకేష్ అంటూ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు తనతో కలిసి విందుచేసే అవకాశాన్ని ఇచ్చి ఇంటికి పిలిచి గౌరవించి వారందరి మద్దతు కూడగట్టే...