‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో రూ.1.07 కోట్ల మోసం

'డిజిటల్ అరెస్ట్' పేరుతో రూ.1.07 కోట్ల మోసం.. ఢిల్లీ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు మోసానికి సహకరించిన ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల అరెస్ట్ ముంబై పోలీసులమంటూ బెదిరించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుకొని మోసాలకు పాల్పడుతున్న ముఠా అపరిచితులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక ఢిల్లీ, ఫిబ్రవరి 11, (సీమకిరణం న్యూస్): డిజిటల్ అరెస్ట్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తిని భయపెట్టి రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ మోసంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సభ్యులను...