ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి
ట్రేడ్ లైసెన్స్ పాత రుసుములతోనే చెల్లించండి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కల్లూరు, మార్చి 13, (సీమకిరణం న్యూస్): కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రుసుములను పాత ధరల ప్రకారమే చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నిర్ణీత గడువులోగా ట్రేడ్ లైసెన్స్ రుసుములు చెల్లించాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్ రుసుముల తగ్గింపునకు సంబంధించి గత నెల...